Premante suluvu kaadura adi neevu gelavalevura
premincha sharutulemito anduloni marmamemito
premento viluva ayinadi andariki dorakalenidi
choosenduku chakkanainadi taakaavo bhaggumantadi
no no no alaa cheppaku manasunte maargamuntadi
sayyante chesi chooputa lokaaniki chaati chepputaa
AND IN TELUGU FONT
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది
no no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
taaj mahal ఏ నువ్వు కట్టిస్తావా
నా కోసం niagra జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా
పసిఫిక్కు సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద
కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా
Premante Song Lyrics| Kushi movie Telugu| Pawan Kalyan | Bhumika | Mani Sharma Watch Video
Comments